వివాదాస్పద నిర్ణయానికి వెనుదిరిగిన రిషబ్ పంత్, టీమిండియా ఓటమి

న్యూజీలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మూడు టెస్టు మ్యాచుల్లో కూడా ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైపల్యం టీమిండియా ఓటమికి కారణంగా మారింది. అదే సమయంలో ముంబై టెస్టులో రెండు ఇన్నింగ్సులలోనూ పోరాడిన రిషబ్ పంత్ కీలక సమయంలో అవుట్ కావడంతో జట్టు విజయావకాశాలు దెబ్బతీసింది. డీఆర్ఎస్ లో పంత్ ను అవుట్ గా ప్రకటించారు. అయితే బ్యాట్ ను బాల్…

Read More