జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు బడ్జెట్లలో నిధులు కేటాయించండి

దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర.. బడ్జెట్లలో అవసరమైన మేరకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను తమ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ద్వారా కోరడం జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ ఏ జె)ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు.. బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రతిసారి తాము కేటాయింపులు కోసం వినతి పత్రాలు అందిస్తూనే ఉన్నామన్నారు.. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు.. ఆరోగ్య…

Read More