బంగ్లా అనిశ్చితి ఇండియాకు కలిసొచ్చింది.. ఎందులో తెలుసా?
ఇండియా టెక్ట్స్ టైల్ మార్కెట్ పుంజుకుంటోంది.. కారణమదే రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో చమురు ధరలు అదుపులోకి వచ్చాయి. అంతేగాకుండా దేశం నుంచి భారీగా ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి. అనూహ్యంగా ప్రస్తుతం యూరప్ కి ఆయిల్ ఎగుమతిదారుల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసి యూరప్ కి ఎగుమతి చేయడం ద్వారా ఇండియా భారీగా లాభాలు అర్జిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ పరిణామాలతో కూడా ఇండియాకు ఉపయోగం కనిపిస్తోంది….