అదీ పవన్.. అదే రూటు! పిఠాపురంలో పట్టు సడలకూడదంటే..!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగి గెలిచారు. అంతకుముందు గాజువాక, భీమవరం ఓటర్లు ఆయన్ని ఓడిస్తే పిఠాపురం ప్రజలు మాత్రం ఆదరించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక తీర్చారు. దాంతో ఆయన ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఓటర్లంతా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత పిఠాపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ ఏర్పాటునకు…

Read More
pawan kalyan

పవన్ కళ్యాణ్‌ కి తెలిసే అన్నారా..తెలియక హోం మంత్రిని బద్నాం చేశారా?

“హోమ్ శాఖ మంత్రి బాగా పనిచేయటం లేదు. ఆడపిల్లల ప్రాణాలు పోతున్నాయి. బయటకు వెళ్తే ప్రజలు తిడుతున్నారు. నేను ఆ శాఖ కూడా తీసుకుంటే ఇరగతీస్తాను. అందుకే చెప్తున్నాను పని తీరు మార్చుకోండి.” ఈమాటలన్నది స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం. అంటే ఏపీలో శాంతిభద్రతలు బాలేదని, ప్రజలు తిడుతున్నారని, పరిస్థితి చక్కదిద్దాలని ఆయన గుర్తించారు. కానీ పవన్ కళ్యాణ్‌ విస్మరించిన వాస్తవం ఏమంటే ఏపీలో శాంతిభద్రతల విభాగం వంగలపూడి అనిత చేతిలో లేదు. పైగా పవన్ కళ్యాణ్‌…

Read More