సీపీఎం మీద ఏబీఎన్ ఆర్కే అక్రోశం అందుకేనా?

ఏపీలో సీపీఎం బలం గతంతో పోలిస్తే తగ్గింది. ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆపార్టీ బలహీనపడిందన్నది బహిరంగ రహస్యం. అయినా సీపీఎం విధానం మాత్రం చాలామందికి కంటిగింపుగానే ఉంటుంది. పార్టీ బలహీనపడుతుందని ఓవైపు హేళన చేస్తూనే ఇంకా ఆపార్టీ తన విధానానికి కట్టుబడి ఉందనే కలవరం వారిలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో ఏబీఎన్ రాధాకృష్ణ ఒకరు. పది రోజుల క్రితం ఆయన పత్రికలోనే సీపీఎం విధానం గురించి ఓ గాలి వార్త రాశారు. దానిని చాలామంది సోషల్…

Read More

షర్మిల రాజకీయ సలహాదారుగా ఏబీఎన్ ఆర్కే..!జగన్ ఆస్తుల తగాదా ఇప్పట్లో చల్లారదా?

ఏబీఎన్ రాధాకృష్ణ ఆసక్తికర పాత్ర పోషిస్తున్నారు. కొంతకాలంగా ఆయన రెండు పడవల మీద కాలేశారు. ఓవైపు టీడీపీని ఉద్దరించడమే లక్ష్యంగా చేసుకున్న ఆయన అదే సమయంలో షర్మిలకు చేదోడుగా నిలవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలను రాజకీయంగా ఎదగించేందుకు ఆర్కే తపన పడడమే ఆసక్తికరం. ఏబీఎన్ రాధాకృష్ణకు వైఎస్సార్ అంటే అసలు గిట్టదు. ఆయన సీఎంగా ఉన్న సయమంలోనూ ఆంధ్రజ్యోతి రెచ్చిపోయింది. ఆరెండు పత్రికలూ అంటూ ఈనాడుతో కలిపి జ్యోతిని వైఎస్సార్ నిందించాల్సి వచ్చేది….

Read More