రాజ్యసభ రేసులో చింతకాయల విజయ్‌! 4దశాబ్దాల ప్రస్థానానికి ప్రతిఫలమా?

17 ఏళ్ల నిరీక్షణ…కష్టకాలంలో పరీక్షించబడిన నిబద్ధత…కుటుంబం మొత్తం తట్టుకున్న రాజకీయ ఒత్తిళ్లు…ఉత్తరాంధ్ర బీసీ స్వరానికి గుర్తింపు దక్కాల్సిన సమయం వచ్చిందనే చర్చ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది ! 1983 నుంచి తెలుగుదేశం పార్టీతో కుటుంబ అనుబంధం కొనసాగిస్తూ… అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా నిలబడిన నాయకత్వం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి రాజకీయ ప్రయాణమే చింతకాయల విజయ్‌ది !! రాజకీయంగా ఒత్తిళ్లు, కేసులు, దాడులు… కుటుంబంపై మానసిక భయాందోళనలు సృష్టించే పరిస్థితులు వచ్చినా…

Read More

రాజ్యసభ సీట్లు బీసీ లకి ఇవ్వటంలో తెలుగుదేశంపై పైచెయ సాధించిన జగన్

జగన్ మోహన్ రెడ్డి తన పాలన లో బీసీ లకి రాజ్యసభలో దేశంలో వున్నా అన్ని పార్టీలకన్నా కూడా ఎక్కువుగా బీసీ లకి ప్రాధాన్యత ఇచ్చాడు.గతం లో రాజ్యసభ్య స్థానాలకి ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రిష్నయ్య కి ఇవ్వటంతో పాటు బీద మస్తాన్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, దాదాపు 50 శాతం పైగా బీసీ లకి ఇవ్వటం లో పైచేయి సాధించాడు అని చెప్పాలిసిందే.. ఇకపోతే బీసీలే…

Read More