అక్కడికి టీమిండియా వెళ్లడం లేదు.. ఇప్పుడేమవుతుంది?

పాకిస్తాన్ లో నిర్వహించబోయే ఛాంపియన్స్ ట్రోపీకి తమ టీమ్ ని పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టబోదంటూ తేల్చేసింది. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. గత ఏడాది ఆసియా కప్ మ్యాచ్ ల కోసం కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు. దాంతో హైబ్రీడ్ పద్ధతిలో టీమిండియా మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలాంటి మార్గం అన్వేషించాలని బీసీసీఐ కోరుతోంది. ఇండియా- పాకిస్తాన్…

Read More

కెప్టెన్ మీద కోపగించి గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన క్రికెటర్..!

క్రికెట్లో చాలామందికి టెంపర్ మెంట్ ఉంటుంది. కొందరు దాన్ని ఫీల్డ్ లోనే ప్రదర్శిస్తారు. అలాంటిదే ఒకటి తాజాగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా బయటపడింది. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అనూహ్యంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. తన బౌలింగ్ లో కెప్టెన్ నిర్ణయం నచ్చలేదని డ్రెస్సింగ్ రూమ్ కి దారితీశాడు. దాంతో కొంతసేపు ఆ జట్టు పది మందితోనే ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తీరుతో జోసెఫ విబేధించి…

Read More

విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ కలిసి ఒకే టీమ్ కి ఆడబోతున్నారు..!

అవును.. నిజమే. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోపీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకే బీసీసీఐ సిద్ధంగా లేని దశలో పాకిస్తాన్ ప్లేయర్ తో కలిపి టీమిండియా ఆటగాడు ఆడడం ఏమిటనుకుంటున్నారా.. అదే జరగబోతోంది. ఇద్దరూ కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరే కాదు.. పాకిస్తాన్, టీమిండియా నుంచి మరికొందరు ప్లేయర్లు కూడా ఆ టీమ్ లో ఉంటారు.. ఆఫ్రో ఆసియన్ కప్ మరోసారి నిర్వహించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించడంతో…

Read More
team india captaincy race bumrah, pant and gill in the list

ఆ నలుగురినీ రీప్లేస్ చేసేదెవరూ? కొత్త కెప్టెన్ ఎవరూ?

టీమిండియాలో పెను మార్పులకు సమయం ఆసన్నమవుతోంది. న్యూజిలాండ్ తో హోమ్ సిరీస్ లో ఖంగుతిన్న టీమ్ లో అనేక మార్పులకు సూచనలు కనిపిస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ కోసం ఆస్ట్రేలియా వెళ్లాల్సిన జట్టుని ఇప్పటికే ప్రకటించడంతో అక్కడి ఫెర్మార్మెన్స్ ను బట్టి కొందరి విషయంలో నిర్ణయాలు ఉండొచ్చు. కానీ ఓ నలుగురికి మాత్రం దాదాపుగా ఆస్ట్రేలియా సిరీస్ ఆఖరిదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆసీస్ తో సిరీస్ గట్టెక్కడం అంత సులువు కాదు. వరుసగా నాలుగు సార్లు ఈ…

Read More

టీమిండియాలో గంభీర్ చిచ్చు పెట్టారా.. పరాజయాల పరంపరలో కోచ్ పాత్ర ఎంత?

టీమిండియా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శన చేసింది. న్యూజీలాండ్ తో సొంత గడ్డ మీద సిరీస్ లో ఏకంగా మూడుకి మూడు టెస్టులు ఓడిపోయింది. అయితే ఓటమి కన్నా జట్టులో కీలక ఆటగాళ్ల ప్రదర్శన మీద తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట జట్టులో పరిణామాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా తగిన స్థాయిలో ప్రతిభ కనబర్చలేకపోతోంది….

Read More

వివాదాస్పద నిర్ణయానికి వెనుదిరిగిన రిషబ్ పంత్, టీమిండియా ఓటమి

న్యూజీలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మూడు టెస్టు మ్యాచుల్లో కూడా ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైపల్యం టీమిండియా ఓటమికి కారణంగా మారింది. అదే సమయంలో ముంబై టెస్టులో రెండు ఇన్నింగ్సులలోనూ పోరాడిన రిషబ్ పంత్ కీలక సమయంలో అవుట్ కావడంతో జట్టు విజయావకాశాలు దెబ్బతీసింది. డీఆర్ఎస్ లో పంత్ ను అవుట్ గా ప్రకటించారు. అయితే బ్యాట్ ను బాల్…

Read More

శ్రేయస్ అయ్యర్ మళ్లీ అక్కడికే..!

వచ్చే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం శ్రేయస్ అయ్యార్ సిద్ధమవుతున్నాడు. ఇటీవల కేకేఆర్ రిటెన్షన్ లిస్టులో మనోడు పేరు లేదన్న సంగతి తెలిసిందే. దాంతో నెక్ట్స్ సీజన్ కోసం మెగా ఆక్షన్ లో అయ్యర్ ను ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అయితే తాజాగా అయ్యర్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపుతోంది. డీసీ కూడా తమ కెప్టెన్ రిషబ్ పంత్ ను రీటైన్ చేసుకోలేదు. పంత్ కోసం ఆర్సీబీ, సీఎస్కేలు పోటీ పడుతుండగా, శ్రేయస్…

Read More