ఈదుపురంలో దీపం పథకంకు శ్రీకారం

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆయన హెలికాప్టర్లో ఈదుపురం చేరుకున్నారు. అక్కడ సుమారు అరగంట పైన సీనియర్ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఈదుపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్యాస్ సిలిండర్ల వాహనాలకు జెండా ఊపి, కార్యక్రమాన్ని లాంఛనంగా…

Read More

సమిష్టి నాయకత్వంతోనే సంక్షేమం : హరిప్రసాద్

ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఉచిత సిలిండర్ల కార్యక్రమాన్ని సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్యం ఎన్నికలముందు ఇచ్చిన హామీ ప్రకారం దీపం 2 పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. దిగువ మధ్య తరగతి ఇళ్ళల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ ఉచిత సిలిండర్ల…

Read More

టిటిడిలో హిందు ధర్మ రక్షకులు ఉన్నారా? : జడ శ్రావణ్

తిరుమల తిరుపతి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఎంతమంది సనాతనవాదులు ఉన్నారు? ఎంత మంది హిందు ధర్మాన్ని పరిరక్షించేవారు ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సమాధానం చెప్పాలని జై భీమ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కానిస్ట్యూషన్ బుక్ ను కోల్డ్ స్టోరేజ్ లో దాచి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసిన నారా లోకేష్ కూడా సమాధానం చెప్పాలని…

Read More

రెడ్ బుక్ మూడో చాప్టర్ అంటున్న లోకేశ్, ఈసారి కొడాలి నాని, వంశీ ఉంటారా?

ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో కూడా రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావించారు. తను విపక్షంలో ఉండగా పలువురి పేర్లు రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు రెడ్ బుక్ మూడో చాప్టర్ ఓపెన్ అవుతుందని వెల్లడించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు రెడ్ బుక్ పూర్తిగా ఓపెన్ కాలేదని పాలక టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అప్పట్లో…

Read More

విశాఖలో ఆరుగురు అమ్మాయిలు మాయం, కళ్లలో కారం జల్లిపారిపోయారని ఫిర్యాదు

విశాఖ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు అమ్మాయిలు పరారయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్వధార్ హోం నుంచి వారంతా పారిపోయారు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది. పెందుర్తి మండలంలోని స్వధార్ గృహం నుంచి ఆరుగురు బాధిత యువతులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారంతా వివిధ కేసుల్లో న్యాయస్థానం నుంచి ఆదేశాల మేరకు స్వధార్ లో ఉంటున్నారు. వారికి తగిన సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా నిర్వాహకులను కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయినట్టు పోలీసులకు…

Read More

గ్యాస్ ధర మళ్లీ పెరిగింది!విమాన ఛార్జీల వాయింపే!!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధర పెంచింది. ఓవైపు పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్న వేళ దేశీయంగా గ్యాస్ కంపెనీలు ధరలు సవరించడం ఆందోళనకరంగా మారుతోంది. దీపావళి పండుగ తెల్లవారే గ్యాస్ సిలెండర్ల ధర సవరిస్తూ ప్రకటన వెలువడింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల…

Read More

నయనతార బాటలో.. డైరెక్టర్ తో మరో హీరోయిన్ పెళ్లి!

మరో హీరోయిన్ పెళ్లికి సిద్దమవుతోంది. ఆమె కూడా సినీ దర్శకుడినే మనువాడబోతోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ నయనతార కూడా సినీ దర్శకుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బాటలో మరో కోలీవుడ్ హీరోయిన్ చేరుతోంది. రవీనా తన ప్రియుడిని అందరికీ పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో డబ్బింగ్‌ తో మొదలైన రవీనా కెరీర్ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. లవ్ టుడే సినిమా హిట్ కావడంతో ఆమెకు…

Read More

ఇజ్రాయెల్ మీద ఎదురుదాడి దిశలో ఇరాన్, యూఎస్ ఎన్నికల తర్వాత సంక్లిష్టమే!

పశ్చిమాసియా పరిస్థితులు పట్టుతప్పేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముదురుతున్న యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయోలు, ఇరాన్ మధ్య యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడితో ఉధృతమయిన పరిస్థితులు గత వారం ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలతో మరింత తీవ్రంగా మారింది. తాజాగా మరోసారి ఇజ్రాయెల్ మీద దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగా ఇరాన్ బలగాలకు దేశ అధ్యక్షుడి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇరాక్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ మీద విరుచుకుపడాలని ఇరాన్ భావిస్తోంది….

Read More