కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన

కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్ బాబు కి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేయర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కుర్చీలు కూడా తీసివేయించారంటూ ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తమను అవమానించారంటూ ఆమె నిరసనకు దిగారు. తాజాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేయర్ స్పందించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్…

Read More

దొమ్మరాజు గుకేశ్ విజయానికి మూలం కోహ్లీ ఫిట్ నెస్ మంత్రం అదే!

2011లో టీమిండియా చివరి సారిగా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆనాడు టీమిండియా విజయంలో తెరవెనుక కీలకపాత్రధారుల్లో ఆయన ఒకరు. 2024 పారిస్ ఒలింపిక్స్ లో టీమిండియా హాకీ మెడల్ సాధించింది. అప్పుడు కూడా టీమ్ సక్సెస్ లో ఆయన పాత్ర ఉంది. తాజాగా గుకేశ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించాడు. చిన్నవయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆ చిన్నోడి విజయంలోనూ ఆయన పాత్ర ఉంది. ఆటలు వేరు..ఆటగాళ్ళు వేరు. కానీ ఆయన విజేతలను తయారుచేయడంలో…

Read More

Pushpa2 Review: పుష్ప2 అల్లు అర్జున్ విశ్వరూపమే, రివ్యూ

సినిమా: పుష్ప 2 – ది రూల్‌యాక్టర్స్: అల్లు అర్జున్‌, ర‌ష్మిక, ఫాహాద్ ఫాజిల్‌, జ‌గ‌ప‌తిబాబు, ధ‌నుంజ‌య‌, రావు ర‌మేష్‌, సునీల్‌, అన‌సూయ‌సాంగ్స్: చంద్ర‌బోస్‌యాక్ష‌న్‌: పీట‌ర్ హెయిన్‌, డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కిచ్చా, న‌వ‌కాంత్‌సినిమాటోగ్ర‌ఫీ: కూబాఎడిటింగ్‌: న‌వీన్ నూలీమ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌ప్రొడ్యూసర్స్: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలిస్టోరీ, డైరెక్షన్: సుకుమార్ బండ్రెడ్డి నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ద రైజింగ్ తో నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సీక్వెల్‌గా వ‌స్తోన్న పుష్ప…

Read More

అమరావతి మీద చంద్రబాబు స్వరం మారుతోంది..మునిసిపాల్టీ మాత్రమేనట!

అమరావతిని సింగపూర్, షాంఘై, టోక్యో తరహాలో నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ఎట్టకేలకు వాస్తవంలోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. అమరావతిని 33వేల ఎకరాల్లో నిర్మితే అదో చిన్న మునిసిపాలిటీగా మిగిలిపోతుందని సీఎం వెల్లడించడం ఆసక్తిగా మారింది. అసలు ఆయనేమన్నారు..ఇప్పుడెందుకు ఇలా అంటున్నారన్నది చర్చనీయాంశం. Full Details In Video Link:

Read More

రాజకీయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్!

వర్తమాన ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం పడని రంగం లేదు. ఇప్పటికే గూగుల వంటి సంస్థలు కూడా తమ సిబ్బందిలో 10 శాతం మందిని ఇంటికి సాగనంపబోతున్నట్టు ప్రకటించేశాయి. అదంతా ఏఐ ప్రభావమేనని చెబుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నేతలు కూడా ఏఐ వాడకం విస్తృతం చేస్తున్నారు. ప్రచారానికి దానిని విరివిగా వాడే ప్రయత్నంలో ఉన్నారు. కృత్రిమ మేథ సహాయంలో మరణించిన వారందరి ఆశీస్సులు తమకే ఉన్నాయని చాటేందుకు తగ్గట్టుగా వీడియోలు, ఫోటోలు ప్రచారంలో పెడుతున్నారు. అదే…

Read More

యురేనియం తవ్వకాలపై పవన్ వైఖరి మారిందా?

ప్రతిపక్ష నాయకులు చేసే పోరాటం ఆ కాలానికే సరిపోతుందా? వారు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేరా? నేడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు గతంలో చెప్పిన మాట ఏమిటి ? నేడు చేస్తుంది ఏమిటి? యురేనియం తవ్వకాలను ఆపాలి.. నల్లమల అడవులను రక్షించాలని నాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది తెలుగు వారి సమస్యని రాష్ట్రాలను పక్కన పెట్టీ…

Read More

నయనతార బాటలో.. డైరెక్టర్ తో మరో హీరోయిన్ పెళ్లి!

మరో హీరోయిన్ పెళ్లికి సిద్దమవుతోంది. ఆమె కూడా సినీ దర్శకుడినే మనువాడబోతోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ నయనతార కూడా సినీ దర్శకుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బాటలో మరో కోలీవుడ్ హీరోయిన్ చేరుతోంది. రవీనా తన ప్రియుడిని అందరికీ పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో డబ్బింగ్‌ తో మొదలైన రవీనా కెరీర్ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. లవ్ టుడే సినిమా హిట్ కావడంతో ఆమెకు…

Read More

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్‌ ఆ తర్వాత సినిమాల…

Read More