సాగనంపాల్సింది రోహిత్ నే కాదు, అతడిని కూడా!

టీమిండియా మేనేజ్మెంట్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మను సాగనంపేసింది. కీలకమైన చివరి టెస్టులో ఆయన్ని పక్కన పెట్టేసింది. వైస్ కెప్టెన్ బుమ్రాకే సారధ్యం దక్కింది. పెర్త్ టెస్టులో గెలుపుబాట పట్టించిన సారధికి చివరి మ్యాచ్ లో కూడా ఛాన్స్ రావడంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి, సిరీస్ ను డ్రా చేస్తారా అన్నది ఆసక్తికరం. సిరీస్ మధ్యలో కెప్టెన్ ను పక్కన పెట్టడం టీమిండియాలో అరుదైన అంశం. గతంలో 1985లో కపిల్ దేవ్…

Read More

టీమిండియాలో గంభీర్ చిచ్చు పెట్టారా.. పరాజయాల పరంపరలో కోచ్ పాత్ర ఎంత?

టీమిండియా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శన చేసింది. న్యూజీలాండ్ తో సొంత గడ్డ మీద సిరీస్ లో ఏకంగా మూడుకి మూడు టెస్టులు ఓడిపోయింది. అయితే ఓటమి కన్నా జట్టులో కీలక ఆటగాళ్ల ప్రదర్శన మీద తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట జట్టులో పరిణామాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా తగిన స్థాయిలో ప్రతిభ కనబర్చలేకపోతోంది….

Read More