సిబిల్ స్కోర్ వ్యవస్థకు చెక్ పడుతుందా? సామాన్యులకు ఊరట దక్కుతుందా?

బ్యాంక్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్, ఏదయినా ఫైనాన్స్ వ్యవహారం చక్కదిద్దాలంటే సిబిల్ స్కోర్. ఇలా ప్రతీదానికి సిబిల్ స్కోర్ తో ముడిపెట్టి చాలామందిని వేధిస్తున్న పరిస్థితి కొంతకాలంగా తీవ్రమవుతోంది. సిబిల్ స్కోర్ పడిపోతుందన్న ఆందోళనతో సతమతమయ్యే మధ్యతరగతి సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ వ్యవహారం మీద తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా సిబిల్ స్కోర్ విషయమై వివాదం ఏకంగా సుప్రీంకోర్టుకి చేరింది. ఈ విధానం వల్ల ఈ దేశ బ్యాంకు అకౌంట్ హోల్డర్ల వ్యక్తిగత గోప్యతకు…

Read More

ఇరాన్ మహిళ దుస్తులు విప్పేసింది కారణమేంటి?

ఇరాన్‌ రాజధాని నగరం తెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ‌ సైన్స్, రీసర్చ్ బ్లాక్-1 దగ్గర ఓ మహిళ అర్థనగ్నంగా కనిపించారు. ఇన్నర్ వేర్ మాత్రమే ధరించిన ఒక అమ్మాయి యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఒక గోడపై కూర్చున్న వీడియో వైరల్ అయ్యింది. ఆమె నిరసన తెలుపుతూ ఇలా ప్రవర్తించిందనే వాదన వినిపించింది. సోషల్ మీడియాలో ఆమెకు మద్ధతుగా పోస్టింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా ఆమె మానసిక స్థితి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులు…

Read More