వాళ్ల తర్వాత నితీశ్ రెడ్డేనా! కపిల్, అమర్నాథ్ వంటి వారి బాటలో సాగుతాడా?
నిజానికి దేశంలోనే మిగతా క్రికెట్ అసోషియేషన్ల కంటే చిన్నదైనా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) నుండి టీమ్ ఇండియా జట్టులో ఈ మధ్య కాలంలో కాస్త ప్రాతినిధ్యం పెరగడం కాస్త గుడ్ న్యూస్! దానిలో భాగంగానే ఇక్కడ నుండి మొదట MSK ప్రసాద్.. KS భరత్.. హనుమ విహారి ల తర్వాత ఇప్పుడు నాలుగో వాడిగా నితీష్ కుమార్ రెడ్డి (NKR) ఇండియా టెస్ట్ క్యాప్ ధరించడంతో పాటు సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ అంచనాలకు తగ్గట్టు ఈ…