నయనతార బాటలో.. డైరెక్టర్ తో మరో హీరోయిన్ పెళ్లి!
మరో హీరోయిన్ పెళ్లికి సిద్దమవుతోంది. ఆమె కూడా సినీ దర్శకుడినే మనువాడబోతోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ నయనతార కూడా సినీ దర్శకుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బాటలో మరో కోలీవుడ్ హీరోయిన్ చేరుతోంది. రవీనా తన ప్రియుడిని అందరికీ పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో డబ్బింగ్ తో మొదలైన రవీనా కెరీర్ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. లవ్ టుడే సినిమా హిట్ కావడంతో ఆమెకు…