Pushpa2 Review: పుష్ప2 అల్లు అర్జున్ విశ్వరూపమే, రివ్యూ
సినిమా: పుష్ప 2 – ది రూల్‌యాక్టర్స్: అల్లు అర్జున్, రష్మిక, ఫాహాద్ ఫాజిల్, జగపతిబాబు, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయసాంగ్స్: చంద్రబోస్‌యాక్షన్: పీటర్ హెయిన్, డ్రాగన్ ప్రకాష్, కిచ్చా, నవకాంత్‌సినిమాటోగ్రఫీ: కూబాఎడిటింగ్: నవీన్ నూలీమ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్‌ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలిస్టోరీ, డైరెక్షన్: సుకుమార్ బండ్రెడ్డి నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ద రైజింగ్ తో నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప…