ఊగిసలాటలో పీఏసీ చైర్మన్, పెద్దరెడ్డికి దక్కేనా?

పీఏసీ చైర్మన్ గిరీ కొత్త మలుపు తిరిగింది. దాదాపుగా పెద్దిరెడ్డికి ఖాయం అనుకున్న దశలో కూటమి నేతలు మెలిక పెట్టారు. జనసేన తరుపున కూడా నామినేషన్ దాఖలయ్యింది. దాంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీకి పీఏసీ చైర్మన్ గిరీ రాకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అయితే అధికారకూటమి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తుందా లేక సభలో ఏకైక విపక్షానికి ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టుకి సంబంధించి ఓ…

Read More

ఎట్టకేలకు కనుమూరి రఘురామకృష్ణంరాజుకి ఛాన్స్!

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినే షనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌ తో విబేధించి ఆపార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం…

Read More

గ్యాస్ ధర మళ్లీ పెరిగింది!విమాన ఛార్జీల వాయింపే!!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధర పెంచింది. ఓవైపు పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్న వేళ దేశీయంగా గ్యాస్ కంపెనీలు ధరలు సవరించడం ఆందోళనకరంగా మారుతోంది. దీపావళి పండుగ తెల్లవారే గ్యాస్ సిలెండర్ల ధర సవరిస్తూ ప్రకటన వెలువడింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల…

Read More

తెలుగు రాష్ట్రాల విపక్షాలది ఒకే వ్యూహమా? అరెస్టు కోసం ఎదురుచూస్తున్నారా?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో Arrest Me అనే కామెంట్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ Arrest Me కామెంట్లపై చర్చ పెరిగింది. తెలంగాణలో Arrest Me రాగాన్ని కేటీఆర్ గత కొంత కాలంగా ఆలపిస్తుంటే.. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా అదే తరహా రాగం అందుకున్నారు. హైదరాబాదులో ఫార్మూలా-ఈ రేసింగ్ కోసం 55 కోట్ల రూపాయలను కెబినెట్ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారనేది బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్…

Read More

కేఎల్ రాహుల్ అవుటా, నాటవుటా, ఎందుకీ వివాదం?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా గడ్డు పరిస్థితిలో పడింది. టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయింది. యంగ్ బ్యాటర్లు యశశ్వి జైశ్వాల్, పడిక్కల్ డకౌట్లుగా వెనుదిరగగా, ఆ తర్వాత కింగ్ కోహ్లీ కూడా స్వల్ప స్కోర్ కే అవుటయ్యాడు. కొంత సేపు రిషబ్ పంత్ తో కలిసి ప్రతిఘటించిన రాహుల్ కూడా అవుట్ కావడంతో లంచ్ సమయానికి 51 రన్స్ కే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ కి కొద్దిసేపటికి ముందు పెర్త్…

Read More

ఆడబిడ్డల భద్రతే మొదటి ప్రాధాన్యం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు,వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా…

Read More

జగన్ చొరవ నేరంగా చిత్రీకరించే యత్నంలో చంద్రబాబు, చేతులుడిగిన విపక్షం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకోవడం ఓ చరిత్ర. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయని సాహసం. అనేక విధాలుగా ఆర్థిక అవస్థల్లో ఉన్న ఏపీలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు, అవి కూడా ప్రభుత్వమే నిర్మించపూనుకోవడం అభినందించాల్సిన అంశం. అందులో 5 కాలేజీలు ప్రారంభించి, మరో 5 కాలేజీల ప్రారంభానికి సన్నాహాలు చేయడం ఆహ్వానించాల్సిన అంశం. ఇదంతా జగన్ పాలనలో ఏపీకి జరిగిన మేలు. ఏపీలో వైద్య విద్య అభ్యసించాలని ఆశిస్తున్న…

Read More