
లక్కీ భాస్కర్ – మట్కా – పుష్ప : మూడు సినిమాలు ఒకటే సారాంశం!
దాదాపు నెల రెండు నెలల వ్యవధిలో రిలీజైన్ లక్కీ భాస్కర్, మట్కా, పుష్ప-2 సినిమాలను చూస్తే ఒకటే కథాంశం కనిపిస్తుంది. అక్రమ మార్గాల్లో కోట్లు కొల్లగొట్టడం ఎలా అనేదే ఈ మూడు సినిమాల సారాంశం. కథ జరిగే కాలాలే వేరు తప్ప…కథానాయకుల తీరు ఒక్కటే. లక్కీభాస్కర్ సినిమాలో హీరో బ్యాంకుల మోసం చేసి, ఆ డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టి, ఆ మార్కెట్‌లోనూ తన కుతంత్రాన్ని ప్రయోగించి కోట్లు కొల్లగొడతాడు. మట్కా సినిమా కథానాయకుడు…మట్కా అనే…